ఆంధ్రాలో మళ్లీ రెచ్చిపోతున్న దుండగులు.. దేవాలయాలపై దాడులకు మళ్లీ పాల్పడుతున్నారు.. ప్రకాశం లోని ప్రముఖ కృష్ణుడు దేవాలయంలో రక్తంతో వికృత చేష్టలు చేసిన దుండగులు..ఆ పార్టీ పనే అంటున్న ప్రజలు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..