ప్రస్తుతం ఏపీ సీఎం చాలా సీరియస్ గా ఉన్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపి దీని వెనుక ఎటువంటి వారు ఉన్నా శిక్షించాలని ఆదేశించారు. ఈ విధంగా చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టే వారిపై నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అటువంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ సూచించారు.