తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. ఎప్పటిలాగే వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఏకంగా.... పార్టీ హత్యా రాజకీయాలకు అండగా నిలబడుతుందని విమర్శించారు.. అంతేకాకుండా తమ పార్టీ నేతలు ఇప్పటికే ముగ్గురు హత్యకు గురయ్యారని అధికార పార్టీ పై విమర్శలు గుప్పించారు. అదేవిధంగా ఎమ్మెల్యే కాసు నేతృ త్వంలో గనులను దోచేస్తున్నారని యరపతినేని ఆరోపణలు చేశారు