హైదరాబాద్ లో కలకలం రేపుతున్న మరో టేకీ ఆత్మ హత్య.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో యువ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇరిగేషన్ ప్రాజెక్టులో సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వెంకట్ రావు గచ్చిబౌలిలోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..