బ్యూటీ వెనక డ్యూటీలు చేస్తున్నా నిస్సహాయ మహిళల దీన గాథ.. డబ్బులు ఇస్తామని శరీరాన్ని మృగాళ్లు అమ్మేస్తున్నారు. అంటూ ఆవేదన చెందుతున్న వ్యభిచార మహిళలు..ఇలాంటి ఘటనల పై ఉక్కుపాదం మోపాలని పోలీస్ శాఖ ప్రయత్నిస్తుంది..