ఏపీ రాజకీయాల్లో జగన్ విజయం ఓ సంచలనమనే విషయం తెలిసిందే. ఆ విజయానికి తగ్గట్టుగానే జగన్ సంచలన పాలనతో దూసుకెళుతున్నారు. అద్భుతమైన పథకాలు అందిస్తున్నారు. అదిరిపోయే నిర్ణయాలతో ముందుకెళుతున్నారు. అయితే జగన్ అందిస్తున్న పాలనకు ప్రజలు బాగానే మద్ధతు ఇస్తున్నారు. ఇక జగన్ని ఎలాగైనా నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నిస్తుంది.