హైదరాబాద్ లో పెరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. 2019-20 సంవత్సరానికి గాను రూ.165 కోట్ల రూపాయలు చలానా రూపంలో వసూలు చేశామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.. జనవరి 1 కి ఈ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా..