ఏపీ సర్కార్ ను మరోసారి ప్రశంసలతో ముంచెత్తింది కేంద్రం. మీరు చేస్తున్న పనులకు హ్యాట్సాఫ్ అంటూ ఏపీ ప్రభుత్వానికి కితాబు పలికింది మోదీ ప్రభుత్వం. అంతేకాదు ప్రజల సంక్షేమం కొరకు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషికి అభినందనలు తెలిపింది.