తమ కంపెనీ తయారుచేసిన బ్రా వేసుకుంటే కరోనా వైరస్ నశిస్తుంది అంటూ ఒక కంపెనీ చేసిన తప్పు ప్రచారంతో ఏకంగా 30 లక్షలు జరిమానా విధించింది కోర్టు.