చాలా కాలం తర్వాత తాడిపత్రి రాజకీయాల్లో రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయ్యాయి. మొదటి నుంచి తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, జేసీ ఫ్యామిలీకి పెద్దగా పడదనే విషయం తెలిసిందే. ఈ రెండు వర్గాలు ఉప్పు-నిప్పు మాదిరిగా ఉంటున్నాయి. పైగా ఓడిపోయాక తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ యాక్టివ్ అయ్యింది. జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి దూకుడుగా పనిచేస్తున్నారు.