మహిళలకు నెలసరి అనేది అత్యంత సజావుగా జరిగే ప్రక్రియ. అయితే తాజాగా ఓ వ్యక్తి తన భార్య పీరియడ్స్ గురించి చెప్పలేదని ఆమెకు విడాకులు ఇచ్చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే, అందులో చాలా షాకింగ్ కారణాలు కూడా చెప్పాడు. ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ పిటిషన్ లో సంచలన విషయాలు పేర్కొన్నాడు. గుజరాత్లోని వడోదరలో ఈ ఘటన జరిగింది.