డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీ సాధ్యమవుతోంది. రూ.23,535 కోట్ల మార్కెట్ విలువ గల 68,361 ఎకరాల భూమిని డిసెంబర్ 25 నుంచి 15 రోజులపాటు పంపిణీ చేయనున్నారు.