క్రిస్మస్ పండుగకి గురించి ప్రత్యేకత చెప్పల్సిన అవసరం లేదు. ఈ పండగకు క్రిస్మస్ ట్రీ, కేకులు, శాంటా క్లాజ్, క్రిస్మస్ కరోల్స్తో పాటు ముల్డ్ వైన్ ఉంటేనే పండుగ సంపూర్ణంగా ఉంటుందని క్రిస్టియన్లు భావిస్తారు. క్రిస్మస్ సందర్భంగా ముల్డ్ వైన్ తాగడం ఒక పురాతన సంప్రదాయంగా వస్తోంది. దీన్ని మసాలా వైన్ అని కూడా పిలుస్తారు.