ఏపీలో మిత్రపక్షాలుగా ఉన్న జనసేన-బీజేపీల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి పార్లమెంట్ సీట్ విషయంలో ఈ రెండు పార్టీల మధ్య రగడ జరుగుతుంది. తెలంగాణలోని జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇచ్చి జనసేన పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో బీజేపీకి మంచి బలం ఉంది. కానీ ఏపీలో బీజేపీ బలం ఏంటో తెలిసిందే.