పదోతరగతి విద్యార్థి గూగులోత్ ప్రశాంత్ (17) అదే గ్రామానికి చెందిన డిగ్రీ పూర్తిచేసిన భూక్యా ప్రవీణ (22)ని ప్రేమించాడు. వీరిద్దరి మనుసులు కలవడంతో గాఢంగా ప్రేమించుకున్నారు. కలిసి కొద్ది రోజులు తిరిగారు. ఈ క్రమంలో సోమవారం కలుసుకున్న ఇద్దరూ కొద్ది సేపు మాట్లాడుకుని తిరిగి ఇంటి నుంచి వెళ్లిపోయారు.