మనకు తెలిసినంత వరకు గంజాయిని పొగాకు రూపంలో సిగరెట్, బీడీలను తయారు చేస్తుంటారు. వాటిని తాగడం వలన ఆరోగ్యానికి చాల హానికరం అని అందరికి తెలుసు. అదే గంజాయి నుంచీ తీసిన నూనెతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గంజాయి నూనెను సైంటిఫిక్ రూపంలో వాడుతుంటారు.