మరి కొత్త ఏడాది మొదటి నెలలో బ్యాంకులు ఏ ఏ రోజుల్లో పనిచేస్తున్నాయి, సెలవులు ఎప్పుడో తెలుసుకోవాలని ఉందా. ఇక ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ తాజాగా జనవరి నెలలో రానున్న సెలవులను ప్రకటించింది. ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు కాకుండా ఈ కింది రోజుల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. దీన్ని బట్టి మీ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోండి మరి.