అన్నా అని పిలిచింది.. కానీ భార్య కళ్ల ముందే భర్తతో అడ్డంగా బుక్కయ్యింది..ఈ అమానుష ఘటన జనగామ జిల్లా ఆలేరు లో వెలుగు చూసింది.. పలువురు మహిళలతో అప్పటికే అక్రమ సంబంధం పెట్టుకున్న సత్య తాజాగా 6 నెలల క్రితం తమ ఇంటి పక్కనే ఉన్న సంజన అనే యువతితో వివాహేతర బంధం పెట్టుకున్నాడు.ఆ అమ్మాయి కూడా వరుసకు అన్నయ్య అయిన కూడా ఇతనితో సంబంధం పెట్టుకుంది..ప్రస్తుతం భాదిత మహిళ వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..