కేరళలో మరో పరువు హత్య కలకలం రేపింది. తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఆమె తండ్రి, ఇతర బంధువులతో కలిసి కిరాతకంగా హత్య చేశాడు.ఇక పెళ్లై మూడు నెలలు కూడా గడవకముందే అతన్ని అంతమొందించారు. ఈ దారుణ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఇది పరువు హత్యేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.