కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను తీసుకువచ్చింది. రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6,000 లభిస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి అన్నదాతల అకౌంట్లలోకి చేరవు. రూ.6 వేలు మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జవుతుంది.