ఈ ప్రపంచంలో 3వేల రకాల టమాటాలున్నాయి. మార్కెట్లో ధర బాగా తగ్గిన సమయంలో టమాటాలతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. టమాటాల్లో కాన్సర్‌ను అడ్డుకునే గుణాలున్నాయి. వాటిలో ఉండే లైకోపీన్... కొలన్, ప్రొస్టేట్, లంగ్ కాన్సర్లను అడ్డుకుంటోంది.