దేశంలో రోజురోజుకు క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. మరికొంత మంది క్షణికావేశంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం అక్షయ బీచ్లో గోనె సంచిలో ఒక మహిళ శవం కలకలం రేపింది. ఇక అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.