ఉత్తర ప్రదేశ్ లో దారుణం.. పెగ్గు కోసం అతి దారుణంగా ఫ్రెండ్ ను చంపేశాడు... పెగ్గు పోయమంటే పోయలేదని.. అందుకే నరికేశానని చెప్పడంతో కంగుతిన్నారు. కేవలం పెగ్గు కోసం స్నేహితుడిని హత్య చేయడం షాక్‌కి గురిచేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.