నేటి సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. కషాణికావేశంతో నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా కూరగాయల విషయంలో భార్యతో గొడవ జరగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.