మంది మద్యం సేవించి వాహనాలను నడిపిస్తూ పోలీసులకు దొరికిపోయారు.ఇందులో భాగంగా ఎవరైనా ఇప్పటి నుంచి తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే.. వారు పని చేసే ఆఫీసులకు ఈ సమాచారాన్ని చేరవేయనున్నారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరాలను వెల్లడించారు.. మందు బాబులు తష్మాత్ జాగ్రత్త సుమీ..జైలు శిక్ష సంగతి పక్కన పెడితే ఉద్యోగం కూడా ఊడిపోతుంది..