తిరుపతి బై ఎలక్షన్స్ లో కీలకమైన అంశాలను గురించి చర్చిస్తూ బేటీ నిర్వహించారు వైసిపి ప్రముఖులు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం విశేషం. ఈ భేటీలో పార్టీ నడిపించాల్సిన తదుపరి కార్యక్రమాల గురించి, అలాగే రాబోయే తిరుపతి ఉప ఎన్నికల గురించి చర్చ జరిగింది.