లాక్ డౌన్ లో పెరిగిన కండోమ్స్ వాడకం.. ముఖ్యంగా హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో అమ్ముడు పోయిన కండోమ్స్..రాత్రి పూట కంటే పగలే ఎక్కువగా వీటి ఆర్డర్లు వచ్చినట్లు ఈ అధ్యయనం చేసిన సర్వీస్ యాప్ డుంజో వెల్లడించింది..