ఆంధ్రప్రదేశ్ లో దారుణం..ఆడపిల్లలు పుట్టారని ఓ ప్రబుద్ధుడు భార్యను విడాకులు ఇవ్వమని కోరాడు.. దానికి ఆమె ససేమిరా అనడంతో నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది..