సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. క్షణికావేశంతో వెనుక ముందు ఏం ఆలోచించకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ యువతి ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించింది. ఆ విషయాన్ని ఇంట్లో అమ్మానాన్నలతో చెప్పింది. కానీ వారు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. పైగా వెంటనే తెలియని వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. విరహ వేదనను సదరు యువతి భరించలేకపోయింది.