తల్లి ప్రేమకు అవధులు ఉండవు. బిడ్డ పట్ల ఆ తల్లి చూపించే ప్రేమ అతీతం. అలాంటి అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. ఇక అప్పటి వరకు హ్యాపీగా సాగిన వారి జీవితంలో చీకటి ఏర్పడింది. ఆమె లేని రోజునే వారు అస్సలు ఊహించుకోలేకపోయారు. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా ఆమె సంతానం షాక్కు గురయ్యారు.