మంగళవారం అత్యధికంగా కృష్ణా జిల్లాలో కరోనా కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో మంగళవారం 67 కేసులు వచ్చాయి. ఇక, విజయనగరంలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, రెండు రోజుల తర్వాత విజయనగరం జిల్లాలో మళ్లీ కరోనా కేసులు వచ్చాయి.