చెల్లి పుట్టినరోజు కేక్ తీసుకొచ్చేందుకు వెళ్లిన అన్న చివరికి రోడ్డు ప్రమాదం బారిన పడి మృతి వార్త పడిన ఘటనమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో వెలుగులోకి వచ్చింది