ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించే వరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థ శ్రమిస్తూనే ఉంటుంది అంటూ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ వ్యాఖ్యానించారు.