ఏపీ పోలీసులకు జాతీయ స్థాయిలో ఎన్ని అవార్డులు, రివార్డులు వచ్చినా.. పని భారం విషయంలో మాత్రం వారిపై జాలి చూపించక తప్పదు. ఇటీవల దేశవ్యాప్తంగా సేకరించిన సమాచార విశ్లేషణతో ఈ విషయం బైటపడింది. దేశంలో అత్యంత పనిభారం ఏపీ పోలీసులపైనే ఉందని, ఆ లిస్ట్ లో ఏపీ ఏకంగా మూడో స్థానంలో ఉందని నివేదిక బైట పెట్టింది.