అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడి 700000 దొంగలించిన దొంగలు పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసిపోలీసులకు అప్పగించిన ఘటన.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది