తప్పుడు చికిత్స చేయడం వల్లే వైరస్ల జన్యు మార్పులు జరిగి కొత్త వైరస్ పుట్టుకొచ్చింది అంటూ ఐసీఎంఆర్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు.