సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారు. ఇక ఒక వ్యక్తి కోసం ఇద్దరు మహిళలు పోట్లాడుకున్నారు. వారు ఇద్దరు కూడా అక్కాచెల్లెల్లు కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నారు. ఉత్తరాఖండ్ లోని రూర్కీలోని వెస్ట్ అంబర్ తలాబ్ ప్రాంతానికి చెందిన మహిళకు 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు కుమార్తెలు కూడా ఉన్నారు.