చాల మందికి టీ తాగనిదే డే స్టార్ట్ అవ్వదు. ఇక చాల రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. ఇక చిగురు ఆకులతో తయారుచేసే ఈ టీలో ఎక్కువ పోషకాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పోషకాలు మన శరీరంలో విష వ్యర్థాల్ని బయటకు పంపి మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని చెబుతున్నారు.