ప్రస్తుత సమాజంలో భార్య భర్తల మధ్య ఎక్కువగా గొడవలు శృంగారం విషయంలో జరుగుతున్నాయి. తాజాగా తాను కోరుకున్నట్టుగా అసాధారణ భంగిమల్లో శృంగారంలో పాల్గొనలేదని భార్యపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఇందుకు సంబంధించి అతడి భార్య ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటన గుజరాత్ లోని న్యూ మనిన్నగర్లో చోటు చేసుకుంది.