వ్యాక్సిన్ వస్తే కానీ ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించేలా లేదు... ఇలాంటి తరుణంలో న్యూ ఇయర్ సందర్భంగా... దేశ ప్రజల ఆనందాలు, స్వేచ్ఛ తిరిగి లభించేలా కేంద్రం నుండి శుభవార్త వస్తుందేమో అని అందరు ఎదురుచూస్తున్నారు.