కుమారుడి ప్రవర్తనతో విసిగి పోయిన వ్యక్తి పెంపుడు కుక్కకు సగం ఆస్తి రాసిచ్చిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.