పవన్ కల్యాణ్ పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తున్నారా? సడన్గా వచ్చి జగన్ని తిట్టి, తన పార్ట్నర్కు సాయం చేస్తున్నారా? అంటే వైసీపీ వర్షన్ బట్టి చూస్తే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఇప్పటివరకు రాజకీయం చూస్తే అలాగే ఉంటుంది. జనసేన పార్టీ పెట్టి పవన్ 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ-టీడీపీలకు మద్ధతు ఇచ్చి, ఏపీలో అధికారంలోకి రావడానికి కృషి చేశారు.