సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ప్రేమ కారణంగా, పరువు హత్య లాంటి వాటిలో ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా అదే కోణంలో కర్నూలు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. గత నెల 13న ఇంట్లో నుంచి వెళ్లిపోయి హైదరాబాద్ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆదోనిలో కొత్త కాపురం పెట్టారు. డేవిడ్ స్మిత్ స్థానికంగా ఓ నర్సింగ్ హోమ్ లో పని చేస్తున్నాడు.