సాధారణంగా వరి అనగానే పచ్చని పైరు, తెల్లని బియ్యం కానీ చాలా మందికి తెలుసు. కానీ, నల్లటి బియ్యం కూడా పండుతాయని కొందరికే తెలుసు. అయితే నల్లబియ్యం తినడం వలన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నల్ల బియ్యపు వరిసాగుకు చీడపీడల బాధ ఉండదు. కేవలం వందరోజుల్లో పంట దిగుబడి చేతికి వస్తుంది.