తెలంగాణ కొత్త క్యాలెండర్‌ను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం 2021 సెలవుల జాబితాను కొన్నిరోజుల క్రితం విడుదల చేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సెలవుల క్యాలెండర్‌ను విడుదలచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.