జనవరి 1న సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించిన ఘటన వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.