2020 సంవత్సరంలో అలుముకున్న కరోనా అనే కారు మబ్బులు తరిమికొట్టి... వ్యాక్సిన్ రూపంలో 2021 కి స్వాగతం చెబుతూ ప్రజలను విముక్తులను చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు. అటు కేంద్రం కూడా ఈ నూతన సంవత్సరం మొదటి రోజున కరోనా వ్యాక్సినేషన్ పై ఏ క్షణమైనా గుడ్ న్యూస్ ను వినిపించేందుకు సన్నాహాలు చేస్తోంది.