టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో అపర చాణిక్యుడు అనే విషయం తెలిసిందే. ఆయన వ్యూహం పన్నితే ప్రత్యర్ధులే చిత్తు అయ్యేవారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు కాదు. జగన్ రాజకీయాల్లోకి వచ్చాక బాబు ఎత్తులు చిత్తు అవుతున్నాయి. 2014లో ఎడ్జ్‌లో గెలిచేసి అధికారం దక్కించుకున్నారు గానీ, 2019 ఎన్నికల్లో మాత్రం జగన్ చేతిలో బాబు చిత్తు అవ్వాల్సి వచ్చింది.