కొత్త ఏడాది అత్యధిక శాతం కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతారు. నూతన సంవత్సర సందర్భంగా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఏంతో మంచిదని కొంతమందికి సెంటిమెంట్. కొందరు మహిళలు కొత్త ఏడాది నెలలోనే వ్యాపారాలు ప్రారంభిస్తారు. అలాంటి వారికి దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది.