సమాజంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వలన చాలా మంది త్వరగా లావుగా అవుతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవాళ్లు ఉదయం అల్పాహారం మానేయడం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతుంటారు. అలాగని ఏది పడితే అది తినకూడదు. ఒక క్రమ పద్దతిలో సరైన ఆహారం తీసుకుంటే మనం కోరుకున్న శరీరాకృతి మన సొంతమవుతుంది. అయితే ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఐదు ఫుడ్స్ మాత్రం తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.